Profit and Loss (Easy 2)

ఒక వర్తకుడు500 ఆపిల్ పండ్లను 450 ఆపిల్ పండ్ల ఖరీదుకు  అమ్మిన అతనికి వచ్చే

నష్టం యొక్క నష్ట శాతం ఎంత?


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100


నష్ట శాతం= 50/500*100 = 10


నష్ట శాతం = 10%


ఒక వర్తకుడు ఒక రేడియోను1250 రూ లకు అమ్మడం వలన అతనికి 20%  ష్టం వచ్చినా

ఆ రేడియో అసలు ఖరీదు ఎంత? 


METHOD 1


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100


ఆ వర్తకుడు కొన్నవెల  రేడియో ఖరీదు అవుతుంది


  కొన్నవెల =Xఅనుకొని నా


 నష్ట శాతం =20%


20% = (X-1250/X)*100 


20X/100 = X-1250


X/5 = X - 1250


X=5 * (X - 1250)


4 X = 1250*5


X = 312.5 * 5


X = 1562.5


 రేడియో అసలు ఖరీదు = 1562.5




METHOD 2



100-20=80%


1250 రూపాయలు 80% తో సమానం  కావున


1250=80%


80%=1250


100%=?


(1250/80)*100=312.5*5=1562.5



 రేడియో అసలు ఖరీదు = 1562.5