లిఖిత్ మరియు వేదాన్స్ కలిసి తమ వ్యాపారాలను 3:5నిష్పత్తుల లో లిఖిత్ పెట్టుబడి పెట్టిన 3 నెలల తర్వాత వేదాన్స్ పెట్టుబడి పెట్టిన లిఖిత్ మరియు వేదాన్స్ లకు సంవత్సరం తర్వాత 90000 లాభం వచ్చిన లాభం లో వేదాన్స్ వాటా
ఎంత ?
పెట్టుబడుల నిష్పత్తి = 3:5
కాలం నిష్పత్తి = 12:9 = 4:3
లాభాల నిష్పత్తి = (4*3) : (5*3) = 12 : 15
నిష్పత్తి మొత్తం = 12 + 15 = 27
మొత్తం లాభం = 90000
లాభం లో వేదాన్స్ వాటా = (90000 / 27) * 15
లాభం లో వేదాన్స్ వాటా = 50,000
కిరణ్ మరియు రమేష్ ఒక వ్యాపారాన్ని50,000 , 40,000 రూపాయలుపెట్టుబడులతో
మొదలు పెట్టిన సంవత్సరం తర్వాత వ్యాపారంలో 50,000లు లాభం వచ్చిన అందులోకిరణ్ వాటా ఎంత?
పెట్టుబడుల నిష్పత్తి = 50000/40000 = 5:4
పెట్టుబడుల నిష్పత్తి = 5:4
లాభం వాటా = ( మొత్తం లాభం / నిష్పత్తి మొత్తం ) * ఆవ్యక్తి నిష్పత్తి
మొత్తం లాభం = 50,000
నిష్పత్తి మొత్తం = 5 + 4 = 9
ఆవ్యక్తి (కిరణ్) నిష్పత్తి = 5
లాభం వాటా = (50000 / 9) * 5 = 250000 / 9
250000 / 9 = 27777
కిరణ్ వాటా = 27777 రూపాయలు`
రవి 15,000లలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు 3 నెలల తరువాత కిషోర్ 20,000లతోవ్యాపారంలో చేరిన సంవత్సరం చివరణ 5,000 రూపాయలు లాభం వచ్చిన అందులో కిశోర్ వాటా ఎంత ? ( కాలం ఇవ్వనప్పుడు సంవత్సరాన్ని కాలంగా తీసుకుంటారు )
వాటాల నిష్పత్తి = 15000:20000 = 3:4
కాలాల నిష్పత్తి = 12 : 9 = 4:3
నిష్పత్తి = 3*4 : 4* 3 = 1 : 1
నిష్పత్తి :మొత్తం = 1+1 = 2
(5000/ 2) * 1 = 2500
లాభం లో కిశోర్ వాటా = 2500
:
కిషోర్ 40,000లతో వ్యాపారాన్ని ప్రారంభించిన కొంత కాలం తరువాత 72000 ల తో సతీష్ వ్యాపారంలోన చేరెను అయిన సంవత్సరం తరువాత వారు 3:2 నిష్పత్తితో వాటాలని పంచిన వ్యాపారంప్రారంభించిన ఎంత కాలానికి వ్యాపారంలో చెరెను?
పెట్టుబడుల నిష్పత్తి =40000 : 72000 = 5:9
కాలాల నిష్పత్తి : 12 : x
12 * 5: 9x =: 3:2
60/9x = 3:2
9x = 60 * 2/3
9x =.40
X = 40/9 = 4.4
అతను పెట్టుబడులు పెట్టిన కాలం 4 నెలల 12 రోజులు.
0.4 ను రోజులలోకి మార్చడం,
1 = 30 రోజులు.
0.4 = ఎంత?
(30/1) *0.4 =30 * 0.4 = 12 రోజులు.
సతీష్ పెట్టుబడి పెట్టిన సమయం = 4 నెలల 12 రోజులు,
కిరణ్, రవిలు 5,00,000ల పెట్టు బడితో 2:3 నిష్పత్తి లో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 6నెలల తర్వాత కిరణ్ తన పెట్టుబడికి 2 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టిన సంవత్సరం తర్వాత 300,000లక్షలు లాభంవచ్చిన అందులో కిరణ్ వాట ఎంత?
{ ఇటువంటి ప్రశ్నలను భాగా గమనించండి లేదంటే మోసపోతారు}
కిరణ్ పెట్టుబడి. =( 5,00,000 / 5) * 2 = 1,00,000
కిరణ్పెట్టుబడి = 1,00,000
6 నెలల తర్వాత కిరణ్ ఎక్కువ పెట్టినపెట్టుబడి.= 2,00,000
6 నెలల తర్వాత కిరణ్ మొత్తం పెట్టుబడి.= 2,00,000 + 1,00,000 = 3,00,000
రవి పెట్టుబడి = 5,00,000 - 1,00,000 = 4,00,000
వారి పెట్టుబడి, కాలాల నివృత్తి = (1,00,000 *6+ 3,00,000 * 6) : (4,00,000 x 12)
=6 (1,00,000 + 3,00,000) :( 4,00,000*12)
= ( 4,00,000*6):( 4,00,000*12)
= 1:2
పెట్టుబడి, కాలల నిష్పత్తి = 1:2
లాభంలో కిరణ్ వాట = (3,00,000 / 3) * 1 = 1,00,000
లాభంలో కిరణ్ వాట = 1,00,000 రూపాయలు
ఇద్దరు వ్యక్తులు సమానంగా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం లో వారి లాభం 2లక్షలు మరియు వారి లాభం వారి పెట్టుబడిలో ⅔ వవంతు అయిన వారు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత?అందులో ఒక్కొక్కరి పెట్టుబడి ఎంత?
వారి పెట్టుబడి = X అనుకొనుము
⅔ X = 2,00,000
X = 2,00,000 * 3/2
X = 100000 * 3 =3,00,000
ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000
ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000 రూపాయలు
ముగ్గురు భాగస్వాములు A ,B, C లు ఒక వ్యాపారాన్ని A పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి B, B పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి C పెట్టినా అందులో లాభం గా A 5,000 రూపాయలను తీసుకున్నాడు. ఇది మొత్తం పెట్టుబడి లో 5% పెట్టుబడి అయిన మొత్తం పెట్టుబడి ఎంత? అందులో B వాట ఎంత?
పెట్టుబడి లో 5 % = 5000
మొత్తం పెట్టుబడి 100% = ?
(5000/5) * 100 = 1000 * 100 = 1,00,000
మొత్తం పెట్టుబడి 100% =1,00,000/
అందులో
A వాట = X
B వాట = 2X
C వాట = 3X
X : 2X : 3X = 1:2:4
నిష్పత్తుల మొత్తం = 1+2+4 = 7
B వాట = 2X = ( 1,00,000 / 7 ) * 2
B పెట్టుబడి = 14285.7 * 2
B పెట్టుబడి = 28571 .4
సోము, రాములు కలిసి ఒక వ్యాపారాన్ని 2,00,000 రూపాయలతో ప్రారంభించి అందులో 20% వాటాను సోము అదనంగా చేర్చడం వల్ల సోము వాటా 50% అయింది అయిన రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టుబడి ఎంత?
రాము వాటా ,సోము వాటా
6 నెలల తర్వాత సోము వ్యాపారంలో చేర్చిన వాట = 20%
100% = 2,00,000
20 % = ?
(2,00,000 / 100) * 20 = 40,000
2 0
40,000/
40,000 అదనంగా సోము చేర్చడం వల్ల తన వాట 50% అయిుంది.
రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. 2,40,000 / 2 = 120,000
రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. = 120,000
రాజు, కిరణ్, రవిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని 40% , 60% పెట్టుబడులతో మొదలు పెట్టారు.
అందులో 30% వాటా కలిగిన రాజు 50,000 పెట్టుబడిగా అయిన మొత్తం పెట్టుబడి ఎంత?
రాజువాట 30% = 50,000
100% = ?
( 50,000 / X ) * 100 = 30%
X =( 50,000 / 30 ) * 100
మొత్తం పెట్టుబడి:1,66,666 రూపాయలు.