ఇద్దరు భాగస్వాములు 3000,6000 చొప్పున పెట్టుబడులు పెట్టిన వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత ?
అఖిల్, అక్షయ్, హర్ష ముగ్గురు కలిసి 4:3:5 నిష్పత్తులలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించిన వారిలో హర్ష లాభం 20,000 సంపాయలు అయిన మొత్తం లాభంఎంత?
నిష్పత్తుల మొత్తం =.4 + 3 + 5 = 12
3 నిష్పత్తి,= 20,000 అయితే
12 నిష్పత్తి,విలువ = x
Cross multification
X =( 20000/3) * 12 = .80,000/
మొత్తం లాభం = : 80,000/- రూపాయలు
రవి,కిష్ణలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి వచ్చిన లాభంలో 40, శాతం లాభం 25వేలను ఇతరులకి సహాయంగా అందించిన వారి మొత్తం లాభం ఎంత?
40 % = 25 వేలు.
100% = ?.
(25,000/40)* 100 = 62,500
మొత్తం లాభం = 62,500 రూపాయలు
ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారాన్ని 40% పెట్టుబడితో ఒకరు, 60% పెట్టుబడితో మరొకరు ప్రారంభించారు. అయితే 40% పెట్టుబడి పెట్టిన వ్యక్తి లాభం 4,00,000 లు పెట్టుబడి లో 15% అయిన ఆ వ్యాపారంలో మొత్తంపెట్టుబడి ఎంత?
15% —- 4,00,0
100% — ?
మొత్తంపెట్టుబడి = ( 4000 / 15 ) * 15 = 26,666
మొత్తంపెట్టుబడి = 26,666 రూపాయలు
లక్ష్మణ్, నవీణ్ లు ఒక వ్యాపారాన్ని 5,00,000 ల తో ప్రారంభించి అందులో 20 % నష్టపోయిన వారి నష్టం ఎంత?
నష్టం : 20%
5,00,000
100% = 500000
.20% = ?
(5,00,000/ 100 ) * 20 = 1,00,000/–
నష్టం = 100000/
వ్యాపారంలో నష్టపోయిన విలువ- 100,000/