ఒక వ్యాపారానికి లక్కణ్, రాజు, 2:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినా అందులో రాజు .25000పెట్టుబడి పెట్టిన లక్ష్మన్ ఎంతపెట్టుబడి పెట్టాడు?
లక్ష్మణ్ నిష్పత్తి = 2
రాజునిష్పత్తి = 5
5 —--20,000
2 —---?
Cross multification
20000*2 / 5 = 8000
లక్ష్మన్ పెట్టిన పెట్టుబడి = 8000 రూపాయలు
క్రిష్ణ, రవి ఒక వ్యాపారాన్ని కొంత పెట్టుబడులతో మొదలు పెట్టారు. అందులో 40% వాటా కలిగిన
క్రిష్ణ పెట్టుబడి 250000 రూపాయలు అయిన రవి పెట్టుబడి ఎంత?
క్రిష్ణ పెట్టు బడి = 25,000
40% = 25,000
60% = ?
( 25000 / 40) * 60
6250 * 6 = 37500
రవి పెట్టుబడి =37500
అక్షిత, ప్రహర్షిత ఒక వ్యాపారాన్ని ,40%, 60% పెట్టుబడులతో మొదలు పెట్టారు. అందులో 20% శాతం నుఅక్షిత విరమించుకోగా మిగిలిన అక్షిత వాటా ఎంత ?
మొత్తం పెట్టుబడి 100 రూపాయలు అనుకుందాం.
అందులో 20 ను అక్షిత విరమించుకోగా మిగిలిన మొత్తం పెట్టుబడి = 100 -20 = 80రూపాయలు.
మొత్తం పెట్టుబడి = 80రూపాయలు
80 = 100%
20 = ఎంత శాతం ?
CROSS MULTIFICATION
శాతం% = (100 / 80 ) * 100 = 25 %
రాజు, రమేష్ 23 నిమిత్తిలో 5,00,000 రూపాయల వ్యాపారాన్ని ప్రారంభించారు. 6నెలలతర్వాత రాజు తన వ్యాపారం నుంచి వైదొలగగా సంవత్సరం చివర 2,00,000 లాభం వచ్చిన అందులో రాజు వాట ఎంత?
రాజు వాట = పెట్టుబడి నిష్పత్తి * కాలం నిష్పత్తి
రాజు: రమేష్ = 2*6 : 3*12 = 1 : 3
వారి పెట్టుబడి, కాలాల నివృత్తి = 1:3
రాజు వాట =( 200000/ 4) * 1 = 50,000
రాజు వాట.50,000 రూపాయలు