Time&Work(medium)1


  • ఒక పనిని ఒక వ్యక్తి 20 రోజులలోను మరొక వ్యక్తి 10 రోజులలో పూర్తి చేసిన ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు ?


మొదటి వ్యక్తి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=1/20

రెండవ వ్యక్తి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=1/10

 ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=(1/20)+(1/10)

=3/20

=1/6.6

 ఇద్దరు కలిసి పని పూర్తి చేయుటకు పట్టు కాలం=6. 6రోజులు  

జవాబు =6. 6రోజులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి