200 మీటర్ల పొడవు గల ఒక రైలు 600 మీటర్ల రైల్వే స్టేషన్ ను దాటుటకు 20 సెకనుల సమయం పట్టిన రైలు వేగం ను కనుగొనుము?
రైలు ప్రయాణించిన దూరం = 200 + 600 = 800 మీటర్లు
కాలం = 20 సెకన్లు
వేగం.= 800/20 = 40 మీటర్లు/సెకన్లు
మీటర్లు/సెకన్లు కిలో మీటర్లు/ గంటలలో కి మార్చాలి అంటే 18 / 5 తో గుణించాలి.
40 * 18/5 = 18 * 5 = 90
వేగం.= 90 కిలోమీటర్లు/ గంట
260 మీటర్లు సమాన పొడవు గల రెండు రైళ్లు ఒకే వేగంతో వ్యతిరేక దిశలోప్రయానిస్తూ ఒకదాన్ని మరొకటి దాటుటకు 5 పెకన్ల సమయం పట్టిన రైళ్ళ వేగాన్ని కనుగొనుము ? ( కిలోమీటర్ / గంట )
రైలు ప్రయాణించిన దూరం = 260 + 260 = 520 మీటర్లు
దాటుటకు పట్టిన సమయం = 5 సెకన్లు
ఒక రైలు వేగం = X
రెండు రైళ్ళ వేగం = X + X = 2X
వ్యతిరేకదిశ లో ప్రయాణిస్తున్నప్పుడు రైళ్ళ వేగాల మొత్తం వేగం అవుతుంది.
ఈ సందర్భంలో రైళ్ళవేగం = X + X = 2 X
వేగం = దూరం / కాలం
2 X = 520 / 5 = 104 మీ / సె
ఒక రైలు వేగం = X = 52 మీ / సె
మీ / సె నుండి km/hr కి మార్చగా
52 * 18/5 =187. 2
72 km /hr వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు ఒక వ్యక్తిని దాటుటకు 12 సెకన్ల సమయం పట్టిన 520 మీటర్ల పొడువు గల బ్రిడ్జిని దాటుటకు ఎంత సమయం పడుతుంది ?
రైలు పొడవు = 72 * 5/18 * 12 = 240
రైలు పొడవు = 240 మీటర్లు
బ్రిడ్జి దాటునప్పుడు
రైలు ప్రయాణించిన దూరం = బ్రిడ్జి పొడవు + రైలుపాడవు. = 240 + 520 = 760 మీటర్లు
బ్రిడ్జి దాటుటకు పట్టిన కాలం = 760 / 20 = 38 మీ / సె
800 మీటర్ల పొడవు గల ప్లాట్ ఫాం ను 200 మీటర్ల పొడవు గల రైలు దాటుటకు 2 నిమిషాలు పట్టిన రైలు వేగాన్నికిలోమీటర్ / గంటల లో కనుగొనుము ?
రైలు వేగం = దూరం / కాలం
దూరం = 800+ 200 = 1000 మీటర్లు
కాలం = 2 నిమిషాలు
రైలు వేగం = దూరం / కాలం = 1000 / 2 = 500 మీ / సె
1000 మీటర్లు = 1 కిలో మీటర్
1 మీటర్లు = 1 / 1000 కిలో మీటర్
3600 సెకన్లు = 1 గంట
1 సెకన్లు = 1 / 3600 గంట
1 మీ / సె = ( 1 / 1000 ) / ( 1 / 3600 ) కిలో మీటర్/గంట
1 మీ / సె = 3600 / 1000 కిలోమీటర్/గంట
1 మీ / సె = 18 / 5 కిలో మీటర్/గంట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి