Trains(easy)2

ఒక వ్యక్తి ని దాటుటకు 20మీ/సె వేగం తో ప్రయాణించు 200మీ పొడవు గల రైలుకు ఎంత సమయం పట్టును?

కాలం =దూరము /వేగం

కాలం =200/20

కాలం =10సె

 జవాబు: 10సె   
 

సమాన పొడవు గల రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ  ఒక దానిని మరొకటి దాటుటకు  1 నిమిషం సమయం పట్టిన రైలు పొడవును కనుగొనుము?


 రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి కావున


రైలు సాపేక్ష వేగం = మొదటి  రైలు వేగం + రెండవ రైలు వేగం


రైలు సాపేక్ష వేగం =  30 + 60 = 90 km/hr


కాలం = 1 నిమిషం  = 1 / 60 hrs


ఇక్కడ కాలం  నిమిషాలలో ఉంది. కావున గంటలలో  మార్చాలి గంటకి 60 నిమిషాలు కావున నిమిషాలను గంటలలో కి మార్చాలి అంటే  60 తో భాగించాలి.


30 + 60 =  90 km/hr

కాలం = 1 / 60


దూరం = వేగం * కాలం

దూరం = 90 * 1 / 60

దూరం =  1.5 km


రైలు ప్రయాణించిన దూరం =  రెండు రైళ్ళ పొడవు = 1.5  km


ఒక రైలు పొడవు = 1.5 / 2 =  0.75  km


రైలు పొడవు 0.75 కిలో మీటర్లు, 


 కిలో మీటర్లను మీటర్ల లోకి మార్చాలి అంటే1000 తో గుణించాలి


0.75 X 1000 = 750


రైలు  పొడవు = 750 మీటర్లు


ఒక రైలు ఆగుతూ ఆగుతూ గంటకు 65 km/hr వేగంతో మరొక సందర్భంలో ఆగకుండా 85 Km / hr తోను ప్రయాణించి గమ్యం చేరిన రైలు ఎంతకాలం ఆగుతుంది ?


దూరంలో భేదం = 85 - 65 = 20 kms


వేగం = 85 km/ hr


కాలంలో భేదం = దూరంలో భేదం / వేగం  = 20 / 85 


 = 20 / 85 hrs =( 20 / 85 ) * 60 = 240 / 17 = 14.11 నిమిషాలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి