Trains(easy)1

100మీ  పొడవు గల ఒక రైలు 10మీ/సె  వేగం తో  200మీ బ్రిడ్జి దాటుటకు ఎంత సమయం పట్టును?

రైలు ప్రయాణించిన దూరము =బ్రిడ్జి పొడవు + రైలు పొడవు

100మీ +200మీ =300మీ

కాలము =దూరము /వేగము

 300/10=30సె
 
జవాబు: 30సె

40మీ పొడవు గల ఒక రైలు ఒక స్తంభాన్ని దాటుటకు 5సె పట్టిన ఆ రైలు వేగం ఎంత ?

వేగం = దూరం /కాలం

 వేగం  = 40/5 

 వేగం  =8మీ/సె  

జవాబు: 8మీ/సె

160 మీ పొడవు గల ఒక రైలు 700మీ పొడవుగల ప్లాట్‌ఫాం ను దాటుటకు 20 సెకనులు పట్టిన రైలు వేగం ఎంత?


రైలు ప్రయాణించిన దూరం = రైలుపొడవు + ప్లాట్‌ఫాం పొడవు

రైలు ప్రయాణించిన దూరం = 160+ 700 = 860 మీ.

 వేగం = దూరం / కాలం 

వేగం = 860/20 = 43

వేగం = 43 మీ / సె.


50 km /hr వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం మీటర్/గంట లలో ఎంత ?


1 కిలో మీటర్ = 1000 మీటర్లు


50 కిలో మీటర్ = 50 *  1000 మీటర్లు


20  మీ / సె వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం కిలోమీటర్/గంట లలో ఎంత ?

1000 మీటర్లు = 1 కిలో మీటర్ 

 1 మీటర్లు = 1 / 1000 కిలో మీటర్ 

 3600 సెకన్లు = 1 గంట

1 సెకన్లు = 1 /  3600 గంట

1 మీ / సె =  ( 1 / 1000 ) / ( 1 /  3600 )  కిలో మీటర్/గంట

1 మీ / సె =  3600 / 1000   కిలోమీటర్/గంట

1 మీ / సె =  18 / 5  కిలో మీటర్/గంట

 20 * 18 / 5 = 72 కిలో మీటర్/గంట


108 కిలోమీటర్ / గంట  వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం  మీ / సె లలో ఎంత ?


కిలో మీటర్ కి = 1000 మీటర్లు

1 గంట కి = 60 * 60 = 3600 సెకన్లు


కిలో మీటర్/గంట = 1000 / 3600 

1km/hr = 5 / 18 మీ / సె

108 * 5 / 18 = 6 * 5 = 30 మీ / సె


.

కామెంట్‌లు లేవు: