20km/hr వేగంతో 80km లు ప్రయాణించుటకు ఎంత సమయం పట్టును ?
కాలం = దూరం /వేగం
T=D/v
కాలం=80/20=4 hrs
జవాబు : కాలం =4 hrs
హైదరాబాద్ నుండి విజయ వాడకు రెండు బస్సులు 2:5 నిష్పత్తి వేగంతో తో బయలుదేరిన ఆ బస్సులు గమ్యం చేరు కాలం నిష్పత్తి కనుగొనుము ?
వేగం నిష్పత్తి=2:5
కాలం నిష్పత్తిని కనుగొనుటకు కాలం మరియు వేగాల సంబంధాన్ని తెలుసుకోవలెను
కాలం 1/వేగం కనుక కాలం నిష్పత్తి 5:2 అవుతుంది
జవాబు : కాలం నిష్పత్తి 5 :2
20km దూరం ను 10 నిమిషాలలో పూర్తిచేసిన వేగంలో కనుగొనుము ?
వేగం= దూరం/ కాలం
20/10=2
జవాబు = 2 km / min
ఒక వ్యక్తి3 km / hr వేగంతో కొంతదూరం ని పూర్తి చేయుటకు3 గంటల సమయం పట్టింది ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత ?
దూరం= వేగం * కాలం
3 * 3 = 9
దూరం = 9 km
జవాబు = 9 km
50 km దూరాన్ని8 km/hr వేగంతో ప్రయాణించు గుర్రపు బండి ఎంత సమయంలో గమ్యం చెరుతుంది ?
కాలం = దూరం/ వేగం
50/8 = 6.25 hrs
జవాబు = 6.25 hrs
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి