Time&distance(easy)1

20km/hr వేగంతో 80km లు ప్రయాణించుటకు ఎంత సమయం పట్టును ?


          కాలం = దూరం /వేగం 

            T=D/v

            కాలం=80/20=4 hrs

జవాబు : కాలం =4 hrs

హైదరాబాద్ నుండి విజయ వాడకు రెండు బస్సులు 2:5 నిష్పత్తి వేగంతో తో బయలుదేరిన ఆ బస్సులు గమ్యం చేరు కాలం నిష్పత్తి కనుగొనుము ? 
  వేగం నిష్పత్తి=2:5

 కాలం నిష్పత్తిని కనుగొనుటకు కాలం మరియు వేగాల సంబంధాన్ని తెలుసుకోవలెను

                కాలం  1/వేగం కనుక  కాలం నిష్పత్తి 5:2  అవుతుంది

జవాబు : కాలం నిష్పత్తి 5 :2

20km దూరం ను 10 నిమిషాలలో పూర్తిచేసిన వేగంలో కనుగొనుము ?


వేగం= దూరం/ కాలం 


20/10=2


జవాబు = 2 km / min


 ఒక వ్యక్తి3 km / hr వేగంతో కొంతదూరం ని పూర్తి చేయుటకు3 గంటల సమయం పట్టింది ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత ?


దూరం= వేగం * కాలం


3 * 3 = 9


దూరం = 9 km

జవాబు = 9 km


50 km దూరాన్ని8 km/hr  వేగంతో ప్రయాణించు గుర్రపు బండి ఎంత సమయంలో గమ్యం చెరుతుంది ? 


కాలం = దూరం/ వేగం


50/8 = 6.25 hrs


జవాబు = 6.25 hrs


కామెంట్‌లు లేవు: