Relationship(medium)1


  • X,Y లు భార్య భర్తలు  A,B లు వారి పిల్లలు,అయిన A అనే వ్యక్తి X అన్నయ్య(Z)  కు మేనల్లుడు అవుతాడు,అయిన Y, Z ల మధ్య సంబంధం ఏమి? 

X,Y లు భార్య భర్తలు ఇచ్చిన ప్రశ్న ఆధారంగా Xఅనే వ్యక్తి Y కి భార్య అని తెలుస్తుంది అలాగే  Z అనే వ్యక్తి X కి 

చెల్లి  అవుతుంది  అని తెలుస్తుంది కావున  Y, Z  ల మధ్య సంబంధం బావ  -బావమరిది  ల సంబంధం.

జవాబు = Y, Z  ల మధ్య సంబంధం బావ  -బావమరిది  ల సంబంధం