- సరళ అత్తగారి ఏకైక కొడుకు మనువడి తండ్రి సరళకు ఏమవుతాడు ?
సరళ అత్తగారి ఏకైక కొడుకు సరళకు భర్త అవుతాడు, భర్త మనువడి తండ్రి కుమారుడు అవుతాడు
జవాబు =సరళ కుమారుడు అవుతాడు
మా తాతగారి కూతూరి భర్త యొక్క ఏకైక కుమారుడు నాకు ఏమౌతాడు?
ఎ) సోదరుడు బి) భావ సి )వదిన డీ) సోదరి
జవాబు: సోదరి
మా పెద్దనాన్న గారి కుమారుడి కూతురు మా అత్తగారికి ఏమౌతుంది ?
a)కుతురు b)మనవరాలు c)కోడలు d)సోదరి
జవాబు: కోడలు