Profit&Loss(Medium)1

ఒక గడియారం ను 500రూపాయలకు   అమ్మినప్పుడు  వచ్చే లాభం దానిని 350  రూపాయలకు

అమ్మినప్పుడు  వచ్చే నష్టంతో సమానం అయినప్పుడు ఆ వస్తువు ఖరీదు ఎంత?


లాభం = అమ్మిన వెల - కొన్నవెల


నష్టం = కొన్నవెల -  అమ్మిన వెల

 

లాభం = 500 - కొన్నవెల


నష్టం = కొన్నవెల -  350


 500 - కొన్నవెల = కొన్నవెల -  350


కొన్నవెల +కొన్నవెల = 500+350


2*కొన్నవెల =850


కొన్నవెల =850/2


కొన్నవెల =425


సతీష్ 3 రేడియోలలో  రెండింటిని    ఒక్కొక్కటి 475   చొప్పున  అమ్మిన  ఒక్కొక్క దాని పై 5% నష్టం వచ్చిన అయిన ఆ రేడియో అసలు ధర ఎంత వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని అతడు  ఎంతకు అమ్మాలి?


రేడియో 5% నష్టానికి అమ్మిన ధర = 475


అసలు ధర = x 


 నష్టం = x - 475


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100


5% =( x - 475) /  x*100


5X  = ( x - 475) / *100


5X  = (100 x) -( 475 *100)


95x = 47500


X = 47500 / 95


X = 500


అసలు ధర = x = 500


నష్టం = 500 - 475 = 25

 

2 రేడియోల పై నష్టం = 2*25 = 50




 నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని

 అతడు అమ్మ వలసిన ఖరీదు = 500 + 50=550


Short cut


95% = 475


100% = ?


475*100) / 95 = 500


అసలు ధర = 500 


నష్టం = 500 - 475 = 25



2 రేడియోల పై నష్టం = 2*25 = 50



 నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని

 అతడు అమ్మ వలసిన ఖరీదు = 500 + 50=550


పవన్ జీతం16000 రూ  మొదట పవన్  జీతాన్ని 20% పెంచి 20%  తగ్గించినా ఈ మార్పు పవన్ కి  లాభంమా, నష్టమా మార్పు శాతం ఎంత?


20%  పెంచినప్పుడు జీతం= ?


20% = (x/16000)*100


x=(20*16000) / 100


X = 3200


20%  పెంచినప్పుడు జీతం= 16000+3200 = 19200


80% = ( y / 19200) * 100


20%  తగ్గించినప్పుడు జీతం = 15360


16000-15360 = 640


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100



నష్ట శాతం =  640 / (16000 * 100)


నష్ట శాతం = 4 %


మార్పు శాతం = 4% 


SHORT CUT 


మార్పు శాతం =( 100 -  నష్టం)*(100+లాభం) / 100


మార్పు శాతం =( 100 -  20)*(100+20) / 100


ప్రస్తుత శాలరీ = 96%


నష్ట శాతం = 100 - 96 = 4 %


ఒక దుకాణదారుడు 10 దానిమ్మలను 60 రూ ల  కొని  అందులో 5  దానిమ్మలను 40 రూపాయలకు మరొక 5  దానిమ్మలను 50 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత ?


కొన్నవెల = 60 రూ 


అమ్మిన వెల = 40 + 50 = 90



లాభం = అమ్మిన వెల - కొన్నవెల



లాభం = 90 - 60 = 30


లాభ శాతం= లాభం/  కొన్నవెల *100


లాభ శాతం= 30/  60*100


లాభ శాతం= 50%



కామెంట్‌లు లేవు: