profit&loss(easy)1


ఒక వస్తువును 200 లకు కొని 400 అమ్మిన లాభం ఎంత ?

 లాభం=అమ్మిన వెల - కొన్నవెల 

=400-200

=200

 లాభం=200

జవాబు =200
ఒక వస్తువును 500 లకు కొని 400 అమ్మిన నష్టం  ఎంత ?
నష్టం =కొన్నవెల - అమ్మిన వెల

=500-400

=100

నష్టం  =100

జవాబు =100

ఒక వర్తకుడు 450 మామిడి పళ్ళని    కొని 500  మామిడి పళ్ళ ఖరీదుకు అమ్మిన అతనికి లభించే  లాభం

యొక్క లాభ శాతం ఎంత?


లాభ శాతం= లాభం/  కొన్నవెల *100


NOTE

ఇక్కడ లాభ శాతాన్ని లెక్కించేటప్పుడు లాభం మరియు  కొన్నవెల  ను ఇచ్చిన సంఖ్య నే  ఆ విలువ 

 గా పరిగణించాలి


లాభం=500-450=50


లాభ శాతం =50/450* 100=1/9*100


లాభ శాతం =11.1


జవాబు =11.1