Percentage(hard)1


  •  ఒక తరగతి లో 500 మంది విద్యార్థులు వున్నా అందులో 300 మంది బాలికలు, 200 మంది బాలురు ఆ తరగతి 60% ఉత్తీర్ణత సాధించిన అందులో 200 మంది బాలికలు  అయిన ఉత్తీర్ణులైన బాలురు ఎందరు.?
              ఉత్తీర్ణత శాతం = 60%

              శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100


              ఇచ్చిన విలువ ను x అనుకొనిన 
   60%=(x /500) × 100
             
              x=(60 ×500) /100

               x=300

ఇక్కడ x=ఉత్తీర్ణులైన విద్యార్థులు =300

ఉత్తీర్ణులైన బాలికలు =200

ఉత్తీర్ణులైన బాలురు =300-200=100

 జవాబు =100

ఒక కారు20 కిలోమీటర్ల దూరాన్ని50km/hr వేగంతో పూర్తి చేయటం పట్టిన కాలం గంటలో  ఎంత శాతం?


 కాలం = దూరం/వేగం


20/50


 కాలం=2/5 గంటలు


 కాలాన్ని గంటల నుంచి చి నిమిషాల్లో కి మార్చాలి


 కాలం=⅖*60 = 24 నిమిషాలు


ఒక గంటకు 60 నిమిషాలు  అవున 60 నిమిషాలలో24 నిమిషాల శాతాన్ని  కనుక్కోవాలి


 శాతం=24/60 *100=40శాతం


      కాల  శాతం=40%


 జవాబు=40%


ఒక గ్రామంలో 500 మంది జనాభాలో150 మంది మార్గ గ్రామం కు వలస వెళ్ళేది అయినా ఆ గ్రామంలో  5 శాతం

జనాభా పెరిగిన ఎంత మంది శిశువులు జన్మించారు? ( మరణాలు 0 అనుకొనిన)


500  లలో లో5%


5%=x/500 * 100


=25

 

జన్మించిన శిశువు లు = 25+150 వలస వెళ్ళినవారు


మొత్తం జన్మించిన శిశువు లు=175


 జవాబు=175  శిశువు లు


ఒక వ్యక్తి నెలసరి ఆదాయం20% తగ్గించబడింది అయిన తిరిగి పూర్వ ఆదాయం రావడానికి ఎంత శాతం పెంచవలెను?


ఆదాయం=100 రూపాయలు అనుకోనిన


 20 శాతం తగ్గించబడి న తర్వాత  ఆదాయం=100-20=80 రూపాయలు


 తగిన ఆదాయం పూర్వ స్థితికి రావడానికి కలపవలసిన శాతం


 శాతం=20/80*100


 శాతం=25%


 జవాబు=25%


ఒక వ్యక్తి  జీతం 25000 అయినా అతని జీతం25% పెంచబడింది జీవితంలో ఎంత శాతం తగ్గితే మొదటి జీతం  విలువ వస్తుంది?


 పెంచబడిన విలువ=x అనుకొనిన


25=x/25000 *100


x=25*250=6250


25 శాతం పెంచిన తర్వాత జీతం=25000+6250=31250


  గత జీతం  విలువ రావాలంటే  తగ్గించ  వలసిన శాతం=


 శాతం=6250/31250*100=20%


 జవాబు=20%



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి