458లో 30% విలువ ఎంత.?
కావున
ఇచ్చిన విలువ ను x అనుకొనిన
30%=(x /458) × 100
x=(30 ×458) /100
x=137.4
జవాబు =137.4
- 724 లో 20% విలువ ఎంత .?
శాతం %=(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100
కావున
ఇచ్చిన విలువ ను x అనుకొనిన
20%=(x /724) × 100
x=(20 ×724) /100
x=144.8
జవాబు =144.8
రాము 30 నిమిషాలలో లో 60 కిలోమీటర్ల దూరాన్ని తన గుర్రం సహాయంతో పూర్తి చేయగలడు
అయినా90 కిలోమీటర్లదూరాన్ని పూర్తి చేయుటకు ఎంత సమయం పట్టును?
వేగం= దూరం/ కాలం=60/30=2km/min
90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు
కాలంt= దూరం/ వేగం=90/2
కాలం=45 నిమిషాలు
90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకుపట్టు కాలం=45 నిమిషాలు
జవాబు=45 నిమిషాలు
250ఒక విలువ లో20 లో% అయినా నా ఆ విలువ ను కనుగొనుము?
ఆ విలువను xఅనుకొని న
శాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100
20%=250/x*100
x=250/20*100
=1250
ఆ విలువ=1250
జవాబు=1250
ఒక వస్తువును 20 %డిస్కౌంట్ తో కొనిన దాని విలువ 300 రూపాయలు అయినా ఆ వస్తువు అసలు విలువ ఎంత?
అసలు విలువ x అనుకొన్న
100-20=80%
80%విలువ=300 రూపాయలు
100% విలువ ?
80%=(300/x)*100
x=(300/80)*100
x=75*100
x=355
100%విలువ/ అ అసలు విలువ=355
జవాబు =355
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి