ప్రవాహ వేగం = (20 - 6.6 ) / 2
= 6.7
ప్రవాహ వేగం = 6.7
జవాబు = 6.7
ప్రవాహ వేగం ఒక పడవ వేగంలో ¼ వంతు ఆ పడవ ప్రవాహదిశలో గమ్యంచేరుటకు 30 నిమిషాల సమయం పట్టిన ప్రవాహ వ్యతిరేక దిశలో గమ్యం చేరుటకు ఎంత సమయం పడుతుంది ?
దూరం = D అనుకొనుము
పడవ వేగం = x అనుకొనుము
ప్రవాహ వేగం = ¼ x
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం = x - ¼ x
ప్రవాహ దిశలో పడవ వేగం = x + ¼ x
ప్రవాహ వ్యతిరేక దిశలో గమ్యం చేరుటకు పట్టిన కాలం = t
దూరం = వేగం * కాలం
ప్రవాహ దిశలో
దూరం = వేగం * కాలం
D = ( x + ¼ x) * 30
ప్రవాహ వ్యతిరేక దిశలో
దూరం = వేగం * కాలం
D = ( x - ¼ x) * t
D = ( x + ¼ x) * 30 = ( x - ¼ x) * t
( x + ¼ x) * 30 = ( x - ¼ x) * t
5/4 X * 30 = 3/4 X * t
t = 5/3 * 30
T = 50 నిమిషాలు
ఒకపడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 4 km/hr 40నిమిషాలలో.గమ్యం చేరిన ప్రహావేగం 5 km/hr మరియు ప్రవాహ దిశలో గమ్యం చేరుటకు ఎంత సమయం పట్టను? (నిమిషాలలో)
దూరం = X అనుకొనుము
ప్రవాహ వ్యతిరేక దిశలో
దూరం = వేగం * కాలం = 4 * 40/60 = 16/6
దూరం = D = 16/6
ప్రవాహ దిశలో పడవవేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవవేగం + 2 * ప్రవాహ వేగం
ప్రవాహ దిశలో పడవవేగం = 4 + 2 * 5 = 14 km/hr
ప్రవాహ దిశలో కాలం = t అనుకొనుము
ప్రవాహ దిశలో
దూరం = వేగం * కాలం
16 / 6 = 14 * t
t = (16 / 14 * 6)
సమయం నిమిషాలలో కనుకో్కవాలి కాబట్టి ఈ విలువను 60 తో గుణించాలి
t = (16 / 14 * 6) * 60
t = 80 / 7 = 11.4 నిమిషాలు
0.4 = ఎన్ని సెకండ్లు
60 * 0.4 = 24 సెకండ్లు
ప్రవాహ దిశలో గమ్యం చేరుటకు పట్టిన కాలం = 11నిమిషాల 24 సెకండ్లు
దూరం: 2.66 km
ఒక పడవ ప్రవాహంలో 20kms.గమ్యాన్ని 2 గంటలలో మరియు ప్రవాహవ్యతిరేక దిశలో 4 గంటంలో పూర్తి చేసిన ప్రవాహవేగం ఎంత ?
ప్రవాహదిశలో పడవ వేగం = 20/2 = 10 km/hr
ప్రవాహ దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం + ప్రవాహవేగం
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం - ప్రవాహవేగం
నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం - ప్రవాహవేగం
నిలకడ నీటిలో పడవ వేగం = 10 - ప్రవాహవేగం —-------1
నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం + ప్రవాహవేగం
నిలకడ నీటిలో పడవ వేగం = 5 + ప్రవాహవేగం
1 = 2 కావున
10 - ప్రవాహవేగం = 5 + ప్రవాహవేగం
ప్రవాహవేగం+ ప్రవాహవేగం =10 - 5
2 * ప్రవాహవేగం.= 5
ప్రవాహవేగం.= 5/2 = 2.5 km/hr