ఒక పడవ నిలకడ నీటిలో 15 km/hr వేగం తో ను మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 9 km /hr వేగంతో ప్రయాణించిన ప్రవాహ వేగం ఎంత ?
ప్రవాహ వేగం=నిలకడ నీటిలో వేగం - ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం
=15 - 9 = 6
ప్రవాహ వేగం=6 km/hr
జవాబు =6 km/hr
ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 2 km/hr వేగంతో ప్రయాణించిన ప్రవాహ వేగం 5 km/hr అయిన నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత ?
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం = 2 km/hr
నిశ్చల నీటిలో పడవ వేగం = ప్రవాహ వేగం + ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం
నిశ్చల నీటిలో పడవ వేగం = 2 + 5 = 7 km/hr
ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 20km/hr మరియు నిలకడ నీటిలో 15km/hr వేగంతో ప్రయాణించిన
ప్రవాహవేగం ఎంత ?
ప్రవాహవేగం =ప్రవాహ దిశలో వేగం - నిలకడ నీటిలో వేగం
ప్రవాహవేగం = 20 - 15 = 5km/hr
ప్రవాహవేగం = 5km/hr
ఒక పడవ ప్రవాహదిశలో 20 km / hr వేగంతో 50 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుటకు ఎంత సమయం పట్టును ?
( ప్రవాహ వేగం = 12 km/hr , పడవ వేగం = 8 km/hr )
కాలం = దూరం / వేగం.
కాలం = 50 / 20
కాలం = 2.5 hrs
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి