ఒక ఆటగాడు ఒక టోర్నీ లో 5 మ్యాచ్ లు ఆడి వరుసగా 70,40,90,80,100 స్కోరు సాధించాడు ఐన ఆ టోర్నిలో అతని సరాసరి స్కోరు ఎంత.?
20 పుస్తకాలు మరియు 35 పెన్నుల ఖరీదు 900 రూపాయలు ఒక పెన్ను సరాసరి ధర 5 రూపాయలు అయిన పుస్తకం ఖరీదు ఎంత?
35 పెన్నుల ఖరీదు = 35 * 5 = 175
20 పుస్తకాల ఖరీదు = 900 - 175 = 725
సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
పుస్తకం సరాసరి ఖరీదు = 725 / 20 = 36.25
పుస్తకం ఖరీదు =36.25 రూపాయలు
20 మామిడిపళ్ళ ఖరీదు 200 అందులో 10 మామిడిపళ్ళ ఖరీదు 80 అయిన మిగిలిన
మామిడిపళ్ళలో ఒక మామిడిపండు సరాసరి ఖరీదు ఎంత ?
మిగిలిన మామిడిపళ్ళ ఖరీదు = 200 - 80 = 120
సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
సరాసరి = 120 / 10 = 12
మిగిలిన మామిడిపళ్ళలో ఒక మామిడిపండు సరాసరి ఖరీదు = 12
ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి 80 అయిన అందులో కొత్తగా ఒక విద్యార్థి చేరడం వల్ల వారి సరాసరి 79 అయిన కొత్తగా చేరిన విద్యార్థి మార్కులు ఎన్ని?
సరాసరి భేదం = 80 - 79 = 1
మొత్తం విద్యర్థులు = 20+1 = 21
గత సరాసరి కంటే కొత్తగా చేరిన విద్యార్థికి తక్కువగా వచ్చిన మార్కులు = 80 - 21 = 59
గత సరాసరి కంటే కొత్తగా చేరిన విద్యార్థికి తక్కువగా వచ్చిన మార్కులు = 59
ఒక క్రికెటర్ మూడు వరుస ఇన్నింగ్స్ లో 50 పరుగులు 20 పరుగులు 120 పరుగులు సాధించిన ఆ క్రికెటర్ పరుగుల సరాసరి (Average) ఎంత ?
సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
ఇన్నింగ్స్ = 3
పరుగుల మొత్తం = 50+20+120 =190
సరాసరి = 190 / 3 = 63.3
సరాసరి = 63.3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి