Average(Hard)1

ఒక తరగతి లో 90 మార్కుల  సరాసరి తో ముగ్గురు విద్యార్థులు కలరు ఆ గ్రూపులోకి కొత్తగా మరొక విద్యార్థి చేరగా వారి సగటు 92 కి పెరిగిన కొత్తగా చేరిన విద్యార్థి మార్కులు ఎన్ని?

విద్యార్ధి మార్కులు =[పెరిగిన సరాసరి విలువ × సమూహము లోని వ్యక్తుల సంఖ్య(అదనంగా చేరిన వ్యక్తి తో  కలిపి)] + మొదటి సరాసరి 

    పెరిగిన సరాసరి విలువ = 92 - 90 = 2

సమూహము లోని వ్యక్తుల సంఖ్య(అదనంగా చేరిన వ్యక్తి తో కలిపి) = 4 మొదటి సరాసరి =90

   కొత్త విద్యార్ధి మార్కులు =(2 × 4)+90=98
 జవాబు=98


5 గురు  విద్యార్థుల మార్కుల  సరాసరి 90 అయినా  అందులో  రమేష్  మార్కులు మిగిలిన  విద్యార్థుల మార్కుల మొత్తంలో 1/4  వంతు అయిన రమేష్  మార్కులు ఎన్ని?


5 గురు  విద్యార్థుల మార్కుల  సరాసరి = 90


 రమేష్ మార్కులు = X


సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య


సరాసరి = మార్కుల మొత్తం / విద్యార్థుల సంఖ్య


 మార్కుల మొత్తం = సరాసరి * విద్యార్థుల సంఖ్య



మార్కుల మొత్తం =  90 * 5 = 450


మిగిలిన  విద్యార్థుల మార్కుల మొత్తం = 450 - X


1/4  వంతు అయిన రమేష్  మార్కులు = 450 - X * ¼


1/4  వంతు అయిన రమేష్  మార్కులు = X = 450 - X * ¼


X = 450 - X * ¼


4 X = 450 - X

 

5 X = 450


X = 450 / 5


X = 90


రమేష్ మార్కులు = X = 90



కిషోర్, అరవింద్, అర్జున్ సరాసరి బరువు  120 KG లు అయిన  అందులో అరవింద్  బరువు 25 KG లు, అర్జున్ బరువు,  అరవింద్  బరువు కంటే 8% ఎక్కువ అయిన కిషోర్ బరువు ఎంత ?


ముగ్గురి సరాసరి బరువు = 120 KG


అరవింద్  బరువు = 25 = 100%


అర్జున్ బరువు, =  8% అరవింద్  బరువు కంటే ఎక్కువ 


అర్జున్ బరువు, = 100% + 8% = 108%


కిషోర్ బరువు = X = ?


100% = 25 KG 


108% = ?


Cross multiplication


(25 * 108) / 100 = 27


అర్జున్ బరువు = 27


అరవింద్  బరువు + అర్జున్ బరువు = 27 + 25 =52


కిషోర్ బరువు = X = సరాసరి బరువు - (అరవింద్  బరువు + అర్జున్ బరువు)


X = 120 - 52 = 68 kg లు


కిషోర్ బరువు = 68 kg లు



20 వ్యక్తుల సరాసరి 200 మరియు 30 వ్యక్తుల సరాసరి 300 అయిన వారి మొత్తం సరాసరి ?


సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య


20 వ్యక్తుల మొత్తం = 20 * 200


30 వ్యక్తుల మొత్తం = 30 * 300


మొత్తం వ్యక్తులు = 20 + 30 = 50


 మొత్తం సరాసరి = [ (20 * 200) + ( 30 * 300) ] / 50


= (4000+9000) / 50 = 13000 / 50


మొత్తం సరాసరి = 260


ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి బరువు 55 kgలు  ఆ గది నుండి 6 గురు విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల సరాసరి బరువు 52 కి తగ్గిన వెళ్ళిన వ్యక్తుల సరాసరి బరువు ఎంత?


20 మంది విద్యార్థుల సరాసరి బరువు =  55 kgలు 


14 మంది విద్యార్థుల సరాసరి బరువు =  52 kgలు 


 =( 55 *20) - (52 * 14 ) = 372


వెళ్ళిన విద్యార్థుల బరువుల మొత్తం = 372

 

వెళ్ళిన 6 గురు విద్యార్థుల  సరాసరి బరువు = 372 / 6 = 62  


వెళ్ళిన 6 గురు విద్యార్థుల  సరాసరి బరువు = 62 


కామెంట్‌లు లేవు: