partnarship(hard) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
partnarship(hard) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

partnership (hard 1)

ముగ్గురు వ్యక్తులు A,B,C లు 8000,4000,2000 రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ఆరంభించారు ఐతే సంవత్సరం చివర మొత్తం 10,000 లాభం అందుకున్న A  లాభం యెంత?
 A,B,C  పెట్టుబడుల నిష్పత్తులు =8000:4000:2000 =4:2:1

నిష్పత్తులను అనుసరించి మొత్తం భాగాలు =7

A యెక్క లాభం =(1000/7) × 4

=1428.57× 4

A యెక్క లాభం =5714. 2

జవాబు  =5714. 2

లిఖిత్ మరియు వేదాన్స్ కలిసి తమ వ్యాపారాలను 3:5నిష్పత్తుల లో లిఖిత్  పెట్టుబడి పెట్టిన 3 నెలల తర్వాత వేదాన్స్ పెట్టుబడి పెట్టిన లిఖిత్ మరియు వేదాన్స్  లకు సంవత్సరం తర్వాత 90000 లాభం వచ్చిన  లాభం లో వేదాన్స్ వాటా 

ఎంత ? 

పెట్టుబడుల నిష్పత్తి = 3:5

 

కాలం నిష్పత్తి  = 12:9 = 4:3


లాభాల నిష్పత్తి = (4*3) : (5*3) = 12 : 15


నిష్పత్తి మొత్తం  = 12 + 15 = 27 


మొత్తం లాభం = 90000


లాభం లో వేదాన్స్ వాటా = (90000 / 27) * 15


లాభం లో వేదాన్స్ వాటా = 50,000


జవాబు  = 50,000


కిరణ్ మరియు రమేష్ ఒక వ్యాపారాన్ని50,000 , 40,000 రూపాయలుపెట్టుబడులతో

మొదలు పెట్టిన సంవత్సరం తర్వాత వ్యాపారంలో 50,000లు లాభం వచ్చిన  అందులోకిరణ్ వాటా ఎంత?

పెట్టుబడుల నిష్పత్తి = 50000/40000 = 5:4

పెట్టుబడుల నిష్పత్తి = 5:4

లాభం వాటా = ( మొత్తం లాభం / నిష్పత్తి మొత్తం ) * ఆవ్యక్తి నిష్పత్తి

మొత్తం లాభం = 50,000

నిష్పత్తి మొత్తం = 5 + 4 = 9

ఆవ్యక్తి (కిరణ్) నిష్పత్తి = 5

 లాభం వాటా = (50000 / 9) * 5 = 250000 / 9 

250000 / 9 = 27777

కిరణ్ వాటా = 27777 రూపాయలు`


రవి 15,000లలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు 3 నెలల తరువాత కిషోర్ 20,000లతోవ్యాపారంలో చేరిన సంవత్సరం చివరణ 5,000 రూపాయలు లాభం వచ్చిన అందులో కిశోర్ వాటా ఎంత ? ( కాలం ఇవ్వనప్పుడు సంవత్సరాన్ని కాలంగా తీసుకుంటారు )

వాటాల నిష్పత్తి = 15000:20000 = 3:4

కాలాల  నిష్పత్తి  = 12 : 9 = 4:3

నిష్పత్తి = 3*4 : 4* 3 = 1 : 1

నిష్పత్తి :మొత్తం = 1+1 = 2

(5000/ 2) * 1 = 2500

లాభం లో కిశోర్ వాటా = 2500

:

కిషోర్ 40,000లతో వ్యాపారాన్ని ప్రారంభించిన కొంత కాలం తరువాత 72000 ల తో సతీష్ వ్యాపారంలోన చేరెను అయిన సంవత్సరం తరువాత వారు 3:2 నిష్పత్తితో వాటాలని పంచిన వ్యాపారంప్రారంభించిన ఎంత కాలానికి వ్యాపారంలో చెరెను?

పెట్టుబడుల నిష్పత్తి =40000 : 72000 = 5:9

కాలాల నిష్పత్తి : 12 : x

12 * 5: 9x =: 3:2

60/9x =  3:2

9x = 60 * 2/3

9x =.40

X = 40/9 = 4.4

అతను పెట్టుబడులు పెట్టిన కాలం 4 నెలల 12 రోజులు.


0.4 ను రోజులలోకి మార్చడం,

1 = 30 రోజులు.

0.4 = ఎంత?

(30/1) *0.4 =30 * 0.4 = 12 రోజులు.

సతీష్ పెట్టుబడి పెట్టిన సమయం = 4 నెలల  12 రోజులు,


కిరణ్, రవిలు 5,00,000ల పెట్టు బడితో 2:3 నిష్పత్తి లో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 6నెలల తర్వాత కిరణ్ తన పెట్టుబడికి 2 రెట్లు ఎక్కువ పెట్టుబడి  పెట్టిన సంవత్సరం తర్వాత 300,000లక్షలు లాభంవచ్చిన అందులో కిరణ్ వాట ఎంత?


{ ఇటువంటి ప్రశ్నలను భాగా గమనించండి లేదంటే మోసపోతారు}

కిరణ్ పెట్టుబడి. =( 5,00,000 / 5)  * 2 = 1,00,000

కిరణ్పెట్టుబడి =  1,00,000

6 నెలల తర్వాత కిరణ్ ఎక్కువ పెట్టినపెట్టుబడి.= 2,00,000

6 నెలల తర్వాత కిరణ్ మొత్తం పెట్టుబడి.= 2,00,000 + 1,00,000 = 3,00,000


రవి పెట్టుబడి = 5,00,000 - 1,00,000  = 4,00,000

వారి పెట్టుబడి, కాలాల నివృత్తి  = (1,00,000 *6+ 3,00,000 * 6) : (4,00,000 x 12)

 =6 (1,00,000 + 3,00,000) :( 4,00,000*12)

= ( 4,00,000*6):( 4,00,000*12)

= 1:2

పెట్టుబడి, కాలల నిష్పత్తి = 1:2

లాభంలో కిరణ్ వాట = (3,00,000 / 3) * 1 = 1,00,000

లాభంలో కిరణ్ వాట = 1,00,000  రూపాయలు


ఇద్దరు వ్యక్తులు సమానంగా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం లో వారి లాభం 2లక్షలు మరియు వారి లాభం వారి పెట్టుబడిలో ⅔ వవంతు అయిన వారు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత?అందులో ఒక్కొక్కరి పెట్టుబడి ఎంత?


వారి పెట్టుబడి = X అనుకొనుము 

⅔ X = 2,00,000

X = 2,00,000 * 3/2 

X = 100000 * 3 =3,00,000

ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000

ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000 రూపాయలు


ముగ్గురు భాగస్వాములు A ,B, C లు ఒక వ్యాపారాన్ని A పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి B, B పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి C పెట్టినా అందులో లాభం గా A  5,000 రూపాయలను తీసుకున్నాడు. ఇది మొత్తం పెట్టుబడి లో 5% పెట్టుబడి అయిన మొత్తం పెట్టుబడి ఎంత? అందులో B వాట ఎంత?


పెట్టుబడి లో  5 % = 5000

మొత్తం పెట్టుబడి 100% = ?

(5000/5) * 100 = 1000 * 100 = 1,00,000

మొత్తం పెట్టుబడి 100% =1,00,000/


అందులో

 A  వాట = X  

 B వాట = 2X

 C వాట = 3X

X : 2X : 3X = 1:2:4 

నిష్పత్తుల మొత్తం = 1+2+4 = 7

 B వాట = 2X = ( 1,00,000 / 7 ) * 2

B పెట్టుబడి  = 14285.7 * 2

B పెట్టుబడి  = 28571 .4


సోము, రాములు కలిసి ఒక వ్యాపారాన్ని 2,00,000 రూపాయలతో ప్రారంభించి అందులో 20% వాటాను సోము అదనంగా చేర్చడం వల్ల  సోము వాటా 50% అయింది అయిన రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టుబడి ఎంత?

రాము వాటా ,సోము వాటా

 6 నెలల తర్వాత సోము వ్యాపారంలో చేర్చిన వాట =  20%

100% = 2,00,000

20 % = ?

(2,00,000 / 100) * 20 = 40,000

2 0

40,000/

40,000 అదనంగా సోము చేర్చడం వల్ల తన వాట 50%  అయిుంది.


రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. 2,40,000 / 2 = 120,000


రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. = 120,000


రాజు, కిరణ్, రవిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని 40% , 60% పెట్టుబడులతో మొదలు పెట్టారు.

అందులో  30% వాటా కలిగిన రాజు 50,000 పెట్టుబడిగా అయిన మొత్తం పెట్టుబడి ఎంత?


రాజువాట 30% = 50,000

100% = ?

( 50,000 / X ) * 100 = 30%

X =( 50,000 / 30 ) * 100 

మొత్తం పెట్టుబడి:1,66,666 రూపాయలు.