Trains(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Trains(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Trains(medium)1


60km/hr వేగం తో ప్రయాణించు  ఒక రైలు ఒక స్తంభాన్ని  దాటుటకు 5సెకండ్లు  పట్టిన ఆ రైలు పొడవు ఎంత ?

వేగం =60km/hr

 వేగాన్ని km/hr నుంచి m/s లోకి మార్చుటకు 5/18 తో గుణించాలి

 =60×(5/18)


=16. 5m/s


వేగం =16. 5m/s

కాలం =5 sec 

దూరం = వేగం × కాలం

దూరం = 16. 5 × 5


దూరం =82. 5


రైలు ప్రయాణించిన దూరమే రైలు  పొడవు అవుతుంది 


రైలు పొడవు=82. 5

జవాబు = 82. 5



200 మీటర్ల పొడవు గల ఒక రైలు 600 మీటర్ల  రైల్వే స్టేషన్ ను దాటుటకు  20 సెకనుల సమయం పట్టిన రైలు వేగం ను  కనుగొనుము?


రైలు ప్రయాణించిన దూరం = 200 + 600 = 800  మీటర్లు


కాలం =  20 సెకన్లు

వేగం.= 800/20 = 40  మీటర్లు/సెకన్లు


మీటర్లు/సెకన్లు  కిలో మీటర్లు/ గంటలలో కి మార్చాలి అంటే  18 / 5 తో గుణించాలి.

 40 * 18/5 = 18 * 5 = 90 

వేగం.= 90 కిలోమీటర్లు/ గంట


260 మీటర్లు సమాన పొడవు గల రెండు రైళ్లు ఒకే వేగంతో వ్యతిరేక దిశలోప్రయానిస్తూ ఒకదాన్ని మరొకటి దాటుటకు 5 పెకన్ల సమయం పట్టిన రైళ్ళ వేగాన్ని కనుగొనుము ? ( కిలోమీటర్ / గంట )


రైలు ప్రయాణించిన దూరం = 260 + 260 =  520 మీటర్లు

దాటుటకు పట్టిన సమయం = 5 సెకన్లు

ఒక రైలు వేగం = X

రెండు రైళ్ళ  వేగం = X + X = 2X


వ్యతిరేకదిశ లో ప్రయాణిస్తున్నప్పుడు రైళ్ళ వేగాల మొత్తం వేగం అవుతుంది.

ఈ సందర్భంలో రైళ్ళవేగం =  X + X = 2 X

వేగం = దూరం / కాలం

2 X = 520 / 5 = 104 మీ / సె

ఒక రైలు వేగం = X = 52 మీ / సె


మీ / సె నుండి km/hr కి మార్చగా

52 * 18/5  =187. 2 


72 km /hr వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు ఒక వ్యక్తిని దాటుటకు 12 సెకన్ల సమయం పట్టిన 520 మీటర్ల పొడువు గల బ్రిడ్జిని దాటుటకు ఎంత సమయం పడుతుంది ?


రైలు పొడవు = 72 * 5/18 * 12 = 240


రైలు పొడవు  =  240 మీటర్లు


బ్రిడ్జి దాటునప్పుడు


రైలు ప్రయాణించిన దూరం = బ్రిడ్జి పొడవు + రైలుపాడవు. = 240 + 520 = 760 మీటర్లు


బ్రిడ్జి దాటుటకు పట్టిన కాలం = 760 / 20 = 38  మీ / సె


800 మీటర్ల పొడవు గల ప్లాట్ ఫాం ను 200 మీటర్ల పొడవు గల రైలు దాటుటకు 2 నిమిషాలు పట్టిన రైలు వేగాన్నికిలోమీటర్ / గంటల లో కనుగొనుము ? 

 

రైలు వేగం = దూరం / కాలం

దూరం = 800+ 200 = 1000 మీటర్లు

కాలం = 2 నిమిషాలు

రైలు వేగం = దూరం / కాలం = 1000 / 2 = 500 మీ / సె


1000 మీటర్లు = 1 కిలో మీటర్ 

 1 మీటర్లు = 1 / 1000 కిలో మీటర్ 

 3600 సెకన్లు = 1 గంట

1 సెకన్లు = 1 /  3600 గంట

1 మీ / సె =  ( 1 / 1000 ) / ( 1 /  3600 )  కిలో మీటర్/గంట

1 మీ / సె =  3600 / 1000   కిలోమీటర్/గంట

1 మీ / సె =  18 / 5  కిలో మీటర్/గంట