Relationship(hard) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Relationship(hard) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Relationship(hard)1


  • సరళ అత్తగారి ఏకైక కొడుకు మనువడి తండ్రి సరళకు ఏమవుతాడు ? 

     PROBLEMS ON REASONING TOPIC RELATION SHIPS



సరళ అత్తగారి ఏకైక కొడుకు సరళకు భర్త అవుతాడు, భర్త మనువడి తండ్రి కుమారుడు అవుతాడు 


జవాబు =సరళ కుమారుడు అవుతాడు 



మా తాతగారి కూతూరి భర్త యొక్క ఏకైక కుమారుడు నాకు ఏమౌతాడు?


ఎ) సోదరుడు      బి) భావ      సి )వదిన         డీ) సోదరి



జవాబు: సోదరి


మా పెద్దనాన్న గారి కుమారుడి కూతురు మా అత్తగారికి ఏమౌతుంది ?

a)కుతురు              b)మనవరాలు         c)కోడలు           d)సోదరి


జవాబు: కోడలు