ఒక గృహిణి 200 రూపాయలు చక్కెర కోసం ఖర్చు చేస్తుంది అయితే ఖరీదు10% తగ్గడం
వల్ల రెండు కేజీల చక్కెర ఎక్కువ లభించును అయినా మొదట చక్కెర ఖరీదు, ఎంత?
మొదట చక్కెర =x కేజీలు అనుకొనిన
200-- x కేజీలు---100%---------Eq -----1
200-- x+2---------90%---------Eq --- 2
From Eq -----1
200=100x
From Eq --- 2
200=90(x+2)
200=90X+2x
From 1,2
90X+2x=100x
10x=180
x=180/10
x=18 కేజీలు
200=18
200/18=11.11
మొదట ఖరీదు= 11.11 రూపాయలు
10%తగ్గిన తర్వాత ఖరీదు=10 రూపాయలు
జవాబు= 11.11 రూపాయలు, 10 రూపాయలు
ఒక సంఖ్యకు 40% విలువ 200 ఐతే ఆ సంఖ్య యొక్క150% విలువ ఎంత?
సంఖ్యను x అనుకొనిన
శాతం= విలువ/ మొత్తం విలువ*100
40%=(200/x)*100
x=200*100/40
ఆ సంఖ్య x=500
ఆ సంఖ్య యొక్క 150 శాతం విలువ N
150=N/500*100
N=(150* 500)/100
N= 750
ఆ సంఖ్య యొక్క 150 శాతం విలువ N = 750
జవాబు=750
Short cut method
40%=200
150%=N
N=?
N=(200/40)*150
N=150*5
N=750
జవాబు=750
ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసిన ఒక పంచాయతీ ఎన్నికలలో ఒక అభ్యర్థి 76% ఓట్లు
పొందగా అతడు 650 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన, మొత్తం పోలైన ఓట్లు ఎన్ని,
ఓడిపోయిన అభ్యర్థికి చెందిన ఓట్లు ఎన్ని, గెలుపొందిన అభ్యర్థి ఓట్లు ఎన్ని?
ఓడిన అభ్యర్ది ఓట్లు శాతం=100 - గెలుపొందిన అభ్యర్థి ఓట్ల శాతం=100-76=24%
మెజారిటీ ఓట్ల శాతం= గెలుపొందిన అభ్యర్థి ఓట్ల శాతం - ఓడిన అభ్యర్థి ఓట్ల శాతం
మెజారిటీ ఓట్ల శాతం=76-24=52 % = 650 ఓట్లు
పోలైన ఓట్లు = X అనుకున్న
52%= 650/x*100 =1250
మొత్తం ఓట్లు=1250
ఓడిన అభ్యర్ది ఓట్లు= z అనుకొని న
24% =( Z/1250)* 100
Z = (24*1250)/100
Z = 300
గెలుపొందిన అభ్యర్ది ఓట్లు = N అనుకున్న
N=1250-300 = 950
జవాబు : మొత్తం ఓట్లు=1250
ఓడిన అభ్యర్ది ఓట్లు = 300
గెలుపొందిన అభ్యర్ది ఓట్లు = 950
కిరణ్ తన నెల ఆదాయంలో10% నీరు , కరెంట్ బిల్ 30% ఇంటి అద్దె 50% స్కూల్
ఫీజుకు ఖర్చు చేసినా మిగిలిన ఆదాయం 4000 అయిన కిరణ్ నెల ఆదాయం ఎంత ?
రవి ఆదాయం = 100%
10+30+50 = 90%
మొత్తం ఖర్చు అయిన ఆదాయం (శాతం లో) =90%
మిగిలిన ఆదాయం = 10% = 4000
శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100
మొత్తం విలువ = x
10% = (4000 / x) * 100
X = (4000 / 10 ) * 100
X = 40000
Short cut
10% = 4000
100% = ? = x
Cross multiplication
X = (4000*100) / 10 = 40000
కిరణ్ నెల ఆదాయం = X = 40000
X = 40000