Average(easy) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Average(easy) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Average(easy)1

ఒక తరగతి లో రాముకు 60 మార్కులు, సోము కు 50, రాజు కు 80, రవి కి 100 మార్కులు వచ్చాయి ఐన వారి సరాసరి మార్కులు ఎన్ని.?

సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
       
 సరాసరి =మొత్తం మా+ర్కులు /విద్యార్థుల సంఖ్య


     మొత్తం మార్కులు=60+50+80+100=290

       విద్యార్థుల సంఖ్య  = 4

         సరాసరి  = 290/4

      సరాసరి  = 72 . 5

      జవాబు = 72 . 5


ఒక క్లాస్ లో 20 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 95 అయిన మొత్తం మార్కులు ఎన్ని?


విద్యార్థుల మొత్తం మార్కులు = 95 * 20 = 1900

 

విద్యార్థుల మొత్తం మార్కులు = 95 * 20 = 1900


ఒక క్లాసులో 40 విద్యార్థుల మార్కుల మెత్తం 3200 అయినా ఆ విద్యార్థుల మార్కుల సరాసరి ఎంత?


విద్యార్థుల మార్కుల మెత్తం =  3200 


విద్యార్థుల సంఖ్య = 40


సరాసరి = రాసులమొత్తం / రాసుల సంఖ్య = 3200 / 40 


విద్యార్థుల మార్కుల సరాసరి = 80



ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థులు కలరు వారి గణితం పరిక్ష మార్కుల సరాసరి 75 , హిందీ మార్కుల సరాసరి 65   సోషల్ మార్కుల సరాసరి 95 అయిన 3 సబ్జెక్టుల సరాసరి  ఎంత?


మూడు  సబ్జెక్టుల సరాసరి మెత్తం = 75 +65 + 95 = 235


మూడు  సబ్జెక్టుల సరాసరి = 235 / 3 = 78.33


మూడు  సబ్జెక్టుల సరాసరి = 78.33


5 సంఖ్యల సరాసరి 70 అయిన కొత్తగా 80 ను చేర్చడం వల్ల మొత్తం సరాసరి  ఎంత?


5 సంఖ్యల సరాసరి = 70


6 వ సంఖ్య  = 80 


5 సంఖ్యల మొత్తం = 70 * 5 =350


6 సంఖ్యల మొత్తం =350 + 80 = 430


సరాసరి = 430 / 6 = 71 .66 


సరాసరి సమస్యల విషయంలో ప్రశ్నని జాగ్రత్తాగా అర్థం చేసుకొని చేయండి. ఏమాత్రం తేడా ఉన్నామార్కులు {జాజ్} నష్ట పోతారు.


రవి బరువు 50 kg లు, క్రిష్ణ బరువు 65 kg లు, కిరణ్ బరువు 60 kg లు అయిన  వారి సరాసరి బరువు ఎంత?


బరువు ల మొత్తం = 50+65+60 = 175


వ్యక్తుల సంఖ్య = 3


సరాసరి = 175 / 3 = 58.33 


ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి బరువు 55 kgలు  ఆ గది నుండి 6 గురు విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల సరాసరి బరువు 52 కి తగ్గిన వెళ్ళిన వ్యక్తుల సరాసరి బరువు ఎంత?


20 మంది విద్యార్థుల సరాసరి బరువు =  55 kgలు 


14 మంది విద్యార్థుల సరాసరి బరువు =  52 kgలు 


 =( 55 *20) - (52 * 14 ) = 372


వెళ్ళిన విద్యార్థుల బరువుల మొత్తం = 372

 

వెళ్ళిన 6 గురు విద్యార్థుల  సరాసరి బరువు = 372 / 6 = 62  


వెళ్ళిన 6 గురు విద్యార్థుల  సరాసరి బరువు = 62 


30మంది వ్యక్తుల వయస్సుల సరాసరి 62 సంవత్సరాలుఅందుకు 4గురు వ్యక్తులను తీసివేయడం వల్ల వయస్సు సరాసరి 64 కి పెరిగిన 4 గురి వ్యక్తుల వయస్సుల సరాసరి ఎంత?


30 వ్యక్తుల  వయస్సుల మొత్తం - 30 *62 =  1860


26 వ్యక్తులు, వయస్సుల మొత్తం =  26 * 64 = 1664


1860 - 1664 / 4 = 196/ 4 = 49 ,44 గురి వ్యక్తుల వయస్సుల సరాసరి = 49